Tuesday 16 January 2018

పంచాంగం జనవరి 17 , 2018


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జనవరి 17 , 2018
బుధవారం (సౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం బహుళ పక్షం
తిధి :అమావాస్య ఉ7.09 తదుపరి మాఘ శుద్ధ పాడ్యమి
నక్షత్రం :ఉత్తరాషాడ రా9.53 తదుపరి శ్రవణం
యోగం : హర్షణం ఉ9.58
తదుపరి వజ్రం
కరణం : నాగవ ఉ7.09
తదుపరి కింస్తుఘ్నం రా8.08
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : మకరం
సూర్యోదయం :6.38
సూర్యాస్తమయం : 5.42
రాహుకాలం :మ12.00 -1.30
యమగండం :ఉ7.30 -9.00
వర్జ్యం : రా2.15 - 4.00
దుర్ముహూర్తం : ఉ11.47 - 12.32
అమృతకాలం: మ2.48- 4.34
ముక్కనుమ పండుగ
సావిత్రీ గౌరీ వ్రతము

శుభమస్తు🙏🏻

No comments:

Post a Comment