Saturday 13 January 2018

పంచాంగం జనవరి 14, 2018



శ్రీ గురుభ్యోన్నమః
జనవరి 14, 2018
ఆదివారం (భానువాసరే)
శ్రీ హేమలంబి నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం బహుళ పక్షం
తిధి :త్రయోదశి రా2.49
నక్షత్రం : జ్యేష్ఠ మ2.11
తదుపరి మూల
యోగం : వృద్ధి ఉ8.29
తదుపరి ధృవం
కరణం : గరజి మ1.49
తదుపరి వణిజ రా2.49
సూర్యరాశి :ధనస్సు
చంద్రరాశి : వృశ్చికం
సూర్యోదయం :6.38
సూర్యాస్తమయం :5.40
రాహుకాలం:సా4.30 -6.00
యమగండం:మ12.00-1.30
వర్జ్యం : రా11.02 - 12.48
దుర్ముహూర్తం:సా4.11 -4.56
  భోగి శుభమస్తు

No comments:

Post a Comment