Monday 1 January 2018

పంచాంగం జనవరి 2, 2018




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
 జనవరి 2, 2018
మంగళవారం(భౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
దక్షిణాయనం
హేమంత ఋతువు
పుష్య మాసం శుక్ల పక్షం
తిధి : పౌర్ణమి ఉ9.03
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం :vఆర్ధ్ర మ1.35
తదుపరి పునర్వసు
యోగం :బ్రహ్మం ఉ7.05
తదుపరి ఐంద్రం తె3.55
కరణం : బవ ఉ9.03
తదుపరి బాలవ రా7.51
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : వృషభం
సూర్యోదయం :6.35
సూర్యాస్తమయం : 5.33
రాహుకాలం :మ3.00 -4.30
యమగండం :ఉ9.00-10.30
వర్జ్యం : రా12.44 - 2.14
దుర్ముహూర్తం: ఉ8.45-9.29 & రా10.45 - 11.37
అమృతకాలం:తె4.15-5.44
శుభమస్తు

No comments:

Post a Comment