Monday 15 January 2018

పంచాంగం జనవరి 16, 2018



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
జనవరి 16, 2018
మంగళవారం (భౌమ్యవాసరే)
శ్రీ *హేమలంబి* నామ సంవత్సరం
ఉత్తరాయణం
హేమంత ఋతువు
పుష్య మాసం బహుళ పక్షం
తిధి :అమావాస్య పూర్తి
నక్షత్రం :పూర్వాషాడ రా7.23
తదుపరి ఉత్తరాషాడ
యోగం : వ్యాఘాతం ఉ9.29 తదుపరి హర్షణం
కరణం :చతుష్పాత్ సా6.04
తదుపరి నాగవ
సూర్యరాశి : మకరం
చంద్రరాశి : ధనస్సు
సూర్యోదయం :6.38
సూర్యాస్తమయం :5.42
రాహుకాలం:మ3.00 -4.30
యమగండం:ఉ9.00 -10.30
వర్జ్యం : తె4.12 - 5.58
దుర్ముహూర్తం:ఉ8.49-9.34 &
రా10.52 - 11.43
అమృతకాలం:మ2.03-3.50


కనుమ పండుగ
చొల్లంగి అమావాస్య
సర్వ అమావాస్య


 శుభమస్తు

No comments:

Post a Comment