Sunday 13 December 2020

పార్వతీ వల్లభ - నీలకంఠాష్టకం



1.నమో భూతనాధం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీవల్లభం నీలకంఠం
2.సదా తీర్ధసిద్ధం సదా భక్తరక్షం సదా శైవపూజ్యం సదా శుద్ధభస్మం
సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీవల్లభం నీలకంఠం
3.శ్మశానం శయానం మహాస్థానవాసం శరీరం గజానం సదా చర్మవేష్టం
పిశోచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం
4.ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీవల్లభం నీలకంఠం
5.శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహద్దీర్ఘకేశం సదామాం త్రినేత్రం
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీవల్లభం నీలకంఠం
6.ఉదాసం సుదాసం సుకైలాస వాసం ధరానిర్ధరం సంస్థితం హ్యాదిదేవం
అజా హేమకల్పదృమం కల్పసేవ్యం భజే పార్వతీవల్లభం నీలకంఠం
7.మునీనాం వరేణ్యాం గుణం రూపవర్ణం ద్విజానాం పఠంతం శివం వేద శాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీవల్లభం నీలకంఠం
8.సదా భావనాధ స్సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం
సదా తీర్ధవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీవల్లభం నీలకంఠం


ఫలం : ఇష్టకామ్యార్ధ సిద్ధి.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment