Friday 18 December 2020

డిసెంబర్ 19, 2020 రాశిఫలాలు:

 


మేషం: ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటిలో శుభకార్యాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృషభం: వ్యవహారాలలో జాప్యం. దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. దైవదర్శనాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో పనిభారం.

మిథునం: కొన్ని పనులు నత్తనడకన సాగుతాయి. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: సన్నిహితులతో సఖ్యత. ధన, వస్తులాభాలు. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.

కన్య: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి.

తుల: పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు తొలగుతాయి. ఆలయ దర్శనాలు. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి. 

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. శ్రమ తప్పదు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

మీనం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. శుభవార్తలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment