Tuesday 22 December 2020

డిసెంబర్ 23, 2020 రాశిఫలాలు:

 



మేషం: పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. అనుకోని ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. పనులలో పురోగతి. మిత్రుల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం:వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

కర్కాటకం...పనులలో ప్రతిబంధకాలు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

సింహం: ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. సోదరులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

తుల: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో ఆటంకాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆటుపోట్లు.

ధనుస్సు: ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మందకొడిగా సాగుతాయి. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవరోధాలు.

మకరం: కొత్త పనులు చేపడతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: పనుల్లో ప్రోత్సాహం. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment