Monday 14 December 2020

డిసెంబర్ 15, 2020 రాశిఫలాలు:

 


మేషం: దూరప్రయాణాలు . ఆరోగ్య, కుటుంబసమస్యలు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు బదిలీలు. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. భూ వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది..

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. . 

కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఒత్తిడులు. నిరుద్యోగులకు నిరాశ..

సింహం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. సన్నిహితులు, మిత్రులతో  విభేదాలు.  ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో  లాభాలు కష్టమే. ఉద్యోగాలలో పనిభారం. 

కన్య: చిరకాలమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని పురోగతి. 

తుల: ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు.

వృశ్చికం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. ధనలాభం.

ధనుస్సు: పనుల్లో  అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమ పెరుగుతుంది.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక విషయాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. పనుల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిడులు తొలగుతాయి. 

కుంభం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటì  మిత్రులతో  సఖ్యత. ఉద్యోగాలు, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. ఆధ్యాత్మిక చింతన.

మీనం: పనులు కొన్ని మందగిస్తాయి. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో కలహాలు.
 


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment