Monday 21 December 2020

డిసెంబర్ 22, 2020 , రాశిఫలాలు:

 


మేషం: శుభకార్యాలకు హాజరవుతారు.  బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటాబయటా అనుకూలం. ఉద్యోగయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు.

వృషభం: ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు.  వాహనయోగం. ఇంటాబయటా ప్రోత్సాహం. వ్యాపారాలు లా సాటిగా ఉంటాయి.  ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో  పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.  ఆస్తి వివాదాలు.  దూరప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

సింహం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కన్య: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్య సమాచారం. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి..

తుల: బంధువులతో విభేదాలు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు.  కుటుంబసభ్యుల నుంచి విమర్శలు. అనారోగ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో పనిభారం. 

వృశ్చికం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. పనుల్లో ఆటంకాలు.  ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

మకరం: రాబడి కొంత తగ్గుతుంది. పనుల్లో  ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. 

కుంభం:ఆర్థిక ఇబ్బందులు. ఉద్యోగయత్నాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

మీనం: కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. ముఖ్యమైన పనుల్లో స్వల్ప  అవరోధాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో  సమస్యలు.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment