Friday 25 December 2020

డిసెంబర్ 26, 2020 రాశిఫలాలు:

 


మేషం : వ్యవహారాలలో పురోగతి లభిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఆహ్వానాలు అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం : కుటుంబంలో సమస్యలు అధిగమిస్తారు. దైవచింతన. ముఖ్యమైన. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో మరింత పనిభారం.

మిథునం : కొత్త మిత్రుల పరిచయం.శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. సన్నిహితుల నుంచి  ధనలాభం. పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది.

కర్కాటకం : సంఘంలో గౌరవప్రతిష్టలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూలఫలితాలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. వ్యాపారాలు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

సింహం :  పనులు కొన్ని మధ్యలో విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కన్య : కొత్త రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు.. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల : పలుకుబడి పెరుగుతుంది. కొత్త∙విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వస్తులాభాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో గందరగోళం నుంచి గట్టెక్కుతారు..

వృశ్చికం : వ్యవహారాలలో విజయం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి..

ధనుస్సు : ఆర్థిక వ్యవహారాలు గందరగోళంగా ఉంటాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యమైన పనుల్లో  కొంత జాప్యం. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం : రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన. పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కుంభం : వ్యవహారాలలో పురోగతి. భూములు, వాహనాలు సమకూరతాయి. దైవదర్శనాలు.  వ్యాపారాలలో లాభాలు.  ఉద్యోగాలలో ప్రోత్సాహకరం. వాహనాలు కొనుగోలు చేస్తారు.

మీనం : పనుల్లో స్వల్ప అవాంతరాలు. రుణయత్నాలు. సోదరులతో కలహాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో పనిభారం..

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment