Sunday 13 December 2020

డిసెంబర్ 14, 2020 రాశిఫలాలు:

 


మేషం: పనుల్లో ఆటంకాలు. అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు.

వృషభం: కార్యజయం. ఆస్తి, ధనలాభాలు. పాతమిత్రుల నుంచి ఆహ్వానాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహనయోగం.

మిథునం: పనులు చకచకా పూర్తి చేస్తాయి. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం. విద్యార్థులకు కొత్త ఆశలు. దైవదర్శనాలు.

కర్కాటకం: వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం.

సింహం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమా«ధిక్యం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. 

కన్య: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం. ఆప్తులతో సఖ్యత. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వ్యయప్రయాసలు.

వృశ్చికం: రాబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. భూలాభాలు.

ధనుస్సు: సోదరులతో వివాదాలు నెలకొంటాయి. రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. స్వల్ప అనారోగ్యం.

మకరం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వాహనయోగం. విద్యార్థులకు కార్యసిద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు. కాంట్రాక్టులు దక్కుతాయి.

కుంభం: శ్రమ ఫలిస్తుంది. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. యత్నకార్యసిద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ పెరుగుతుంది. బంధువిరోధాలు. కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు. విద్యార్థులకు గందరగోళం.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371



No comments:

Post a Comment