Monday 21 December 2020

పనులలో ఆలస్యం తొలగడానికి , మాట విలువ మరియు సంపద పెరగడానికి నేటి యోగక్షేమం:

 



పనులలో ఆలస్యం తొలగడానికి , మాట విలువ మరియు సంపద పెరగడానికి నేడు గురు మరియు శని అత్యంత సమీపం లో వచ్చిన ఈ సమయంలో ప్రత్యక్షంగా గురు శానులను ఆకాశంలో ప్రత్యక్ల్షంగా దర్శించి నమస్కరించి గురు శని స్తోత్రాలు పటించండి.ఎవరైనా గురువుకి నలుపు రంగులో వుండే  స్వీట్ ఇచ్చి ఆశీర్వాదం పొందండి. మీకు పనులలో జరిగే ఆలస్యం తొలగి పోతుంది. మీ మీటకు విలువ పెరగడం తో పాటు సంపద వృద్ది అవుతుంది.

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment