Saturday 19 December 2020

డిసెంబర్ 20,2020 రాశిఫలాలు:

 


మేషం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో చిక్కులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు.

వృషభం: అనుకున్న పనుల్లో మరింత పురోగతి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

మిథునం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: మిత్రులే శత్రువులుగా మారవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. చర్చలు సఫలం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుంచి విముక్తి.

కన్య: పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో అనుకూలత. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు.

తుల: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త నిర్ణయాలు వాయిదా. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని సమస్యలు.

వృశ్చికం: వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో ఆటంకాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు: శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. విలువైన సమాచారం. స్థిరాస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యం మందగిస్తుంది. దైవచింతన. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కుంభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆత్మీయుల ఆదరణ. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం.

మీనం: అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమకు ఫలితం ఉండదు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.


ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment