Friday 30 September 2016

శ్రీ అమ్మవారి దివ్య అలంకారములు, నైవేద్యాలు .




శ్రీ అమ్మవారి దివ్య అలంకారములు, నైవేద్యాలు .
ది:1-10-2016 – శనివారము-ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి-శ్రీ స్వర్ణకవచ దుర్గాదుర్గాదేవి
నైవేద్యం : నైవేద్యం : చలివిడి,వడపప్పు,పాయసం.
ది:2-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ విదియ-శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
నైవేద్యం : కట్టు పొంగలి.
ది:3-10-2016-సోమవారము-ఆశ్వయుజ శుద్ధ విదియ (వృద్ది)-శ్రీ గాయత్రి దేవి
నైవేద్యం : పులిహోర.
ది:4-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ తదియ-శ్రీ అన్నపూర్ణా దేవి
నైవేద్యం : కొబ్బరి అన్నము
ది:5-10-2016-బుధవారము-ఆశ్వయుజ శుద్ధ చవితి-శ్రీ కాత్యాయని దేవి
నైవేద్యం : చిల్లులులేని అల్లం గారెలు.
ది:6-10-2016-గురువారము-ఆశ్వయుజ శుద్ధ పంచమి-శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి
నైవేద్యం : పెరుగు అన్నం.
ది:7-10-2016-శుక్రవారము-ఆశ్వయుజ శుద్ధ షష్ఠి-శ్రీ మహాలక్ష్మిదేవి
నైవేద్యం : రవ్వ కేసరి.
ది:8-10-2016-శనివారము-ఆశ్వయుజ శుద్ధ సప్తమి-శ్రీ సరస్వతీ దేవి(మూలానక్షత్రం)
నైవేద్యం : కూరగాయలతో వండిన అన్నాన్ని .
ది:9-10-2016-ఆదివారము-ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) -శ్రీ దుర్గా దేవి
నైవేద్యం : చక్కెర పొంగలి (గుఢాన్నం).
ది:10-10-2016-సోమవారము- ఆశ్వయుజ శుద్ధ నవమి( మహర్నవమి)-శ్రీ మహిషాసురమర్ధినీ దేవి.
నైవేద్యం : పాయసాన్నం.
ది:11-10-2016-మంగళవారము-ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)-శ్రీ రాజరాజేశ్వరి దేవి.
నైవేద్యం : పరమాన్నం.



..................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........

No comments:

Post a Comment