Monday 26 September 2016

30.9.2016 అమావాస్య రోజు శనిదేవుడిని ,విష్ణు ,శివున్ని పూజించాలి.!! ఎందుకు ??అంటే?

 30.9.2016 అమావాస్య రోజు శనిదేవుడిని ,విష్ణు ,శివున్ని పూజించాలి.!! ఎందుకు ??అంటే?




భాద్రపద మాసం అంటే.. ఈనెల 30న వచ్చే అమావాస్యని బహుళ అమావాస్య లేదా మహాలయ అమావాస్య అని పిలుస్తారు. ఈ అమావాస్య క్రిష్ణ పక్షం చతుర్ధి రోజు వస్తుంది. ఈ అమావాస్య రెండురోజులు ఉంటుంది కాబట్టి.. ఈ పర్వదినాన శివుడిని పూజిస్తారు.

ఈ అమావాస్య రోజు శివుడిని పూజించడం వల్ల.. అన్ని సమస్యలు దూరమై.. జీవితంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతలు పొందుతారు. పూర్తీ నమ్మకం, భక్తితో ఈ రెండురోజులు శివుడిని పూజిస్తారు. అయితే శనిదేవుడిని పూజిస్తే.. జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలన్నీ తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ అమావాస్య రోజు సాధారణంగా.. పితృపక్షాలు నిర్వహిస్తారు.అలాగే అనేక ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.ఆ రోజు శనిదేవుడిని పూజించడం వల్ల.. చాలా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అన్ని పాపాలు తొలగిపోవడమే కాకుండా.. ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతుంది.

పుణ్యక్షేత్రాలు సందర్శించి, పవిత్ర స్నానాలు చేసి, యాగాలు చేసి, ఉపవాసం ఉండటం వల్ల.. పాపాల నుంచి విముక్తి పొందుతారు. అందుకే.. భాద్రపద అమావాస్యను చాలా పవిత్రంగా భావిస్తారు.విష్ణుమూర్తిని కూడా.. అమావాస్య రోజు పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే.. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.

విష్ణుమూర్తిని కూడా.. అమావాస్య రోజు పూజిస్తారు. ఈ అమావాస్య రోజు విష్ణువుని పూజిస్తే.. మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యం, ఆర్థికంగా మెరుగైన ఫలితాలు పొందుతారు.చనిపోయిన కుటుంబ సభ్యులకు ఈ అమావాస్య రోజు పూజలు చేయడం వల్ల.. వాళ్లు ప్రశాంతత పొందుతారు. చనిపోయిన వాళ్ల కోసం ఉపవాసం ఆచరిస్తే.. వాళ్ల ఆత్మ శాంతిస్తుంది.
శాస్త్రాల ప్రకారం పిత్ర దేవుడు అమావాస్యకు ప్రత్యేకం. అందుకే.. అమావాస్య రోజులలో చనిపోయిన వాళ్ల పేరుమీద పూజలు నిర్వహించాలి.చనిపోయిన పూర్వీకులకు నీటిని ప్రసాదించడం ద్వారా అన్ని దోషాలు తొలగిపోతాయి.
ఈ అమావాస్య రోజు శివుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే.. అదృష్టం, సంపద, ఐశ్వర్యం పొందుతారు.
అమావాస్య రోజు సాయంత్రం గడ్డి తీసుకురావడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారం 10 రకాల గడ్డిలను పూజలలో ఉపయోగిస్తారు. వాటన్నింటినీ చాలా పవిత్రంగా, అదృష్టంగా భావిస్తారు.

గడ్డి పెరికేటప్పుడు హమ్ పత్ అని జపిస్తూ ఉండాలి. ఒక గడ్డి మొక్కలో ఏడు ఆకులు ఉంటాయి. ఎలాంటి డ్యామేజ్ అవకుండా.. పెరకడం వల్ల.. దేవుడి అనుగ్రహం పొందవచ్చు.
ఈ భాద్రపద అమావాస్య రోజు పవిత్ర స్నానాలు, దానాలు, పితృపక్షాలు నిర్వహించడం చాలా మంచిది. ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

ఈ అమావాస్య రోజు హోమం చేయడం కూడా.. చాలా మంచి పలితాలను ఇస్తుంది. జీవితంలో అన్ని సమస్యలు దూరమవుతాయి.శని దేవుడికి ఆ రోజు ప్రదక్షిణలు చేసి నువ్వుల నూనె తో తైలాభిషేకం చేసి నీలి రంగు పూలని సమర్పించాలి.అన్ని రకాల శని దోషాలనుండి నివ్రుత్త్తి లభిస్తుంది.

నీటి కుండలో ఒక కుచ్చు గడ్డి వేసి.. దక్షిణ దిశగా పెట్టడం వల్ల.. చాలా ప్రయోజనకరమని పండితులు సూచిస్తున్నారు.
మహాలయ అమావాస్య రోజు శివుడి అనుగ్రహం పొందడానికి చాలామంది ఉపవాసం ఉంటారు.
అనురాధా లేదా స్వాతి నక్షత్రం, మంగళవారం, బుధవారం అమావాస్య వచ్చిందంటే.. చాలా పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు.


ఆ రోజు హోమాలు ,విష్ణు,శివ అర్చనలకు 9000123129 కాల్ చెయ్యండి.

No comments:

Post a Comment