Thursday 8 September 2016

దూర్వాష్టమి వ్రతం





శివుడి అనుగ్రహాన్ని పొందడానికి కొన్ని విశిష్టమైన తిథుల్లో కొన్ని ప్రత్యేక పూజలు ... వ్రతాలు చెప్పబడ్డాయి.
అలాంటివాటిలో 'దూర్వాష్టమి వ్రతం' ఒకటిగా కనిపిస్తుంది. భాద్రపద శుద్ధ అష్టమిని 'దూర్వాష్టమి' అని అంటారు. దూర్వాలతో శివున్ని అష్టమి నాడు అర్చించడం వాల్ల దీనికి ఈపేరు వచ్చిoది. పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగిన 'గరిక' మధ్యలో ఈ రోజున శివలింగాన్ని వుంచి అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని ఆచరించాలని,అలా వీలుకాన్ని వాళ్ళు గరికని తేచి శివున్ని పూజించాలని  ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


సంతాన యోగం లేని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన సంతాన భాగ్యం కలుగుతుందని స్పష్టం చేయబడుతోంది.
భక్తి శ్రద్దలతో అర్చనం .అభిషేకం ,మరియు వీలుబట్టి పారిజాతలతో  అర్చించడంవల్ల కోరిన కోరికలు ఈడేరుతాయి.


శివ కటాక్ష సిద్దిరస్తు


 సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment