Wednesday 7 September 2016

ఆముక్తాభారణ సప్తమి వ్రతం / జ్యేష్టాదేవి వ్రతం



ఆముక్తభారణ సప్తమి వ్రతం మరియు జ్యేష్ట దేవి వ్రతం  బాద్రపద శుద్ధ సప్తమి నాడు ఆచరించాలి.
పూర్వం ఒకప్పుడు భద్రముఖి ,చంద్రముఖి అనే స్నేహితురాళ్ళు వుండే వాళ్ళు.ఒక ఇంట్లో పార్వతి పరమేశ్వరుల చిత్రపటాలను దించి ఒకళ్ళు వ్రతం చేస్తుండగా ఈ ఇరువురు స్నేహితురాళ్ళు చూసి హేళన చేసారు.ఆ త్ర్హర్వాత కాలం తో పాటు కాలం గడిచి వారు మరణించారు.వారిద్దరూ తిరిగి జన్మించారు.
భద్రముఖి ఈ జన్మలో ఈశ్వరి నామంతోరాజుగారి ఇల్లాలుగా,చంద్రముఖి భూషణ అన్న నామంతో బ్రామ్హణ స్త్రీ గా జన్మించింది.విష్ణు చిత్తుని ఇంట్లో కుటుంభ ఆచారంగా పార్వతి సమేత శివున్ని ఆముక్తాభారణ సప్తమి వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా ఉంది.అలాగే ఈభూషణ విధి విధానంగా ఆముక్తాభారణ వ్రతాన్ని ఆచరించేది .దాని వలన పిల్ల పాపలతో ఆనందం గా ఉంది.
ఈశ్వరి గతజన్మలో ఈ వ్రతాన్ని అవహేళన చేసినందున ఈ జన్మలో కూడా  సంతానం నష్టం పొందింది.ఆ పై తన స్నేహితురాలి సుఖ సంతోషాలు ,సంతానం తో ఆనందం గా ఉండడం చూసి అసూయ చెందింది.క్రమేనా కొంతకాలం తర్వాత భూషణ సుఖ సంతోషాలకి ఆముక్తాభారణ వ్రతం కారణమని గ్రహించి తనుకూడా ఆ వ్రతాన్ని ఆచరించి పిల్ల పాపలతో సుఖసంతోశాలని పొందింది.




ఆముక్తాభారణ  సప్తమి వ్రతం నాడు శివ పార్వతులని ఆరాదించాలి.జ్యేష్టా దేవిని కూడా ఆరాదించాలి.రావి చెట్టుకింద జ్యేష్ట దేవి ఉంటంది.ఈ నాడు రావి చెట్టుని ముట్టుకోకుండా "అమ్మ  నువ్వు మా దగ్గరికి రాకుండా ఉన్నందుకు కృతజ్ఞతలు "ఆ పెద్దమ్మ తల్లికి కృతజ్ఞతలు తెల్పాలి.

సర్వే జనాః సుఖినో భవంతు,


శుభమస్తు.

 వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు,  ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

AKAANKKSHA YEDHUR

(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Snskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం

ph: 96666౦2371

No comments:

Post a Comment