Friday 30 September 2016

ఏ రోజు ఏ బతుకమ్మ ?






బతుకమ్మ
1 వ రోజు – ఎంగిలి పూల బతుకమ్మ
2 వ రోజు – అటుకుల బతుకమ్మ
3వ రోజు – ముద్ద పప్పు బతుకమ్మ
4వ రోజు – నాన బియ్యం బతుకమ్మ
5వ రోజు – అట్ల బతుకమ్మ
6వ రోజు – అలిగిన బతుకమ్మ
7వ రోజు – వేప కాయల బతుకమ్మ
8వ రోజు – వెన్న ముద్దల బతుకమ్మ
9వ రోజు – సద్దుల బతుకమ్మ
బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు…

1 comment:

  1. Thanks a lot Astro Vidhatha. I have been looking for this information from so long. I wish others also get help from this. Thanks again.

    ReplyDelete