Monday 19 September 2016

మహా భరణి

మహా భరణి


భరణి నక్షత్రం అందులోను బాద్రపద మాసం లో వచ్చే భరణి ని మహా భరణి అంటారు.ఈ నాడు మహాలక్ష్మిదేవి ని పూజించడం ద్వారా శుభ ఫలితాలుంటాయి.  ఇంకా  ఇంద్రాణీ హోమం చేయించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు.అందువల్ల సంఘంలో కీర్తిప్రతిష్టలు పెరగడం తో పాటు అన్ని రకాల సంపదలు పొంది సుఖిస్తారు.



ఈ రోజు జరిగే ఇంద్రాణి హోమం లో టికెట్ కట్టి పాల్గోనదలచిన వారు సంప్రదించండి.9000123129.

No comments:

Post a Comment