Tuesday 6 September 2016

సూర్య షష్టి



 

 శుక్ల షష్టిని సూర్య షష్టి అంటారు. 


ఈ రోజున సూర్యుని స్మరిస్తూ స్నానం చేసి ,సూర్యుని ఆరాధించి , 

"పంచగవ్యాలు" ( ఆవుపాలు, పెరుగు, నేయ్యి, మూత్రం, పేడ కలిపి) 

ప్రాశనం చేస్తే విశేష ఫలం. 

శుక్లభాద్రపదే షష్ట్యాం స్నానం భాస్కరపూజనం


ప్రాశనం పంచగవ్యస్య చాశ్వమేధ ఫలాదికం - అని శాస్త్రోక్తి.

ఈ రోజున కుమారస్వామిని దర్శించడం వలన పాపనాశనమవుతుంది.



No comments:

Post a Comment