Friday, 23 December 2016

పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే




పనుల్లో ఆటంకాలు ఏర్పడుతుంటే 5 మంగళవారాలు ఆంజనేయస్వామి దేవాలయంలో 5 వత్తులు వేసి, దీపం పెట్టి నువ్వుల నూనెతో దీపం పెట్టాలి, తమలపాకు మీద తేనె పోసి, భగవంతుడికి నివేదన చేసి, ప్రసాదంగా స్వీకరించాలి.ఇలా ఐదు మంగళవారాలు లేదా మంగళ వారము మొదలు పెట్టి ఐదు రోజులు చెయ్యాలి.

శుభమస్తు

No comments:

Post a Comment