Thursday 1 December 2016

డిసెంబర్ 2016 పంచాంగం


శని వృశ్చిక రాశి లో - పూర్తి నెల
గురువు కన్య రాశిలో - పూర్తినెల
రాహు సింహ రాశి లో /కేతు మీనా  రాశిలో  -పూర్తి నెల


02 డిసెంబర్  16 01:13 PM   శుక్రవారం  శుక్రుడు మకరం లోకి ప్రవేసిస్తాడు
06 డిసెంబర్  16 06:23 PM మంగళవారం చంద్ర - కేతువుల కలయిక


మీనరాశి శతభిష నక్షత్రంలో

11 డిసెంబర్  16 11:01 AM ఆదివారం  త్రయోదశి మొదలు
ప్రదోష పూజ 18:30 hrs
11 డిసెంబర్  16 01:25 PM ఆదివారం కుజుడు కుంభ రాశిలోకి ప్రవేసిస్తాడు -


అతున్నత స్థితి బయట
11 డిసెంబర్  16 10:04 PM ఆదివారం కృతిక మొదలు
13 డిసెంబర్  16 03:46 AM మంగళవారం రోహిణి నక్స్తత్రంలో పూర్ణిమ తిది
14 డిసెంబర్  16 12:04 A బుధవారం నిండు పౌర్ణమి వృషభరాసిలో

మార్గశిర నక్షత్రంలో

15 డిసెంబర్  16 03:25 PM గురువారం  రవి ధనుస్సులోకి ప్రవేసిస్తాడు
19 డిసెంబర్  16 06:34 AM సోమవారం  మఖ నక్షత్రం లో సింహ రాశిలో చంద్ర రాహువుల కలయిక
19 డిసెంబర్  16 10:56 AM సోమవారం ధనూరాశిలో బుదుడి వక్రగతి  
26 డిసెంబర్ 16 12:37 AMసోమవారం త్రయోదశి మొదలు
ప్రదోషపూజ  18:30 hrs
28 డిసెంబర్ 16 05:07 AM బుదవారం మూల నక్షత్రంలో అమావాస్య మొదలౌతుంది.

28 డిసెంబర్ 16 09:17 PM బుదవారం శుక్రుడు కుంభ రాశిలో కి ప్రవేశిస్తాడు
29 డిసెంబర్ 16 06:52 AM గురువారం ధనూరాశి లో అమావాస్య
పూర్వాషాడ నక్షత్రం

No comments:

Post a Comment