Friday 16 December 2016

తిరుమురై 1 పాసురము : నట్టబాడై





తోడుడైయసెవి యన్విడైయేఱియోర్ తూవెణ్మదిసూడిక్
కాడుడైయసుడ లైప్పొడిబూసియెన్ నుళ్ళంగవర్గళ్వన్
ఏడుడైయమల రాన్మునై నాట్పణిన్ దేత్తవరుళ్సెయ్ద
పీడుడైయబిర మాబురమేవియ పెమ్మానివనండ్రే. 




ఆ పరమాత్ముడు తన శరీరముయొక్క అర్థభాగమున స్త్రీ రూపమును దాల్చి,
ఆ వైపునున్న కర్ణమునకు, సహజముగా స్త్రీలు ధరించు దుద్దులను ధరించాడు.
నందిని వాహనముగా చేసుకొని దానిపై స్వారీ చేస్తున్నాడు.
తెల్లని స్వచ్చమైన నెలవంకను శిరస్సుపై ధరించి,
శరీరమంతట అటవిక గుణమును కలిగిన స్మశాన బూడిదను పూసుకొని ఉన్న ఆతడు నా మదిని దోచాడు.
ఈతడు నిజముగానే గొప్ప గుణగణములు కలిగి మిక్కిలి సంతోషముతో `బ్రహ్మ` పురమున వెలసి `బ్రహ్మ` అమ్మవారిపై కరుణను కురిపించినవాడే.
ఆమె స్వచ్ఛమైన తెల్లని కలువ పుష్పముపై ఆతని చెంతనే అమరియుండి,
గతజన్మమున ఆతనిని పూజించి ఆతని కరుణను పొందిన గొప్ప తల్లి..

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment