Saturday, 24 December 2016

తిరుమురై 9




ఒళివళర్ విళక్కే ఉలప్పిలా ఒండ్రే
ఉణర్వుసూళ్ కడందదోర్ ఉణర్వే
తెళివళర్ పళింగిన్ తిరళ్మణిక్ కుండ్రే
సిత్తత్తుళ్ తిత్తిక్కున్ దేనే
అళివళర్ ఉళ్ళత్ తానందక్ కనియే
అంబలం ఆడరఙ్ కాహ
వెళివళర్ తెయ్వక్ కూత్తుహన్ దాయైత్
తొండనేన్ విళంబుమా విళంబే.



అంతులేక వెలుగు జ్యోతీ! మలినమంటని మహిమా!
ఎఱుకనేర్చిన మనుజుల ఎఱుక మీఱిన ఎఱుకా!
స్వచ్ఛమైన స్ఫటికమణి ప్రోవైన మాణిక్యపుకొండా!
చిత్తమును తీపి చేయు తేనియా!
ఎల్లలు మీఱు మనమున ఆనందఫలమా!
అంబలమే అరంగమై వెల్లువగు దైవనాట్య
దర్శనమిచ్చు నిను సేవకుడ నేనే రీతి
పొగడుదునో? పొగడించుకొనకున్న? 

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


No comments:

Post a Comment