Sunday, 18 December 2016

తిరుమురై 3

ఆడి నాయ్నఱు నెయ్యొడు పాల్దయిర్ అంద ణర్బిరి యాదసిఱ్ ఱంబలం
నాడి నాయ్ఇడ మానఱుఙ్ కొండ్రై నయందవనే
పాడి నాయ్మఱై యోడుబల్ కీదముం పల్స టైప్పని కాల్గదిర్ వెండింగళ్
సూడి నాయ్అరు ళాయ్సురుంగఎమ తొల్వినైయే. 



ఆడితివి స్నానమును సుగంధభరిత మధుర క్షీర, దధి, ఆర్ఘ్యములందు చల్లగ,
ధరించితివి శిరస్సుపై పరిమళభరిత కొండ్రైపుష్పములను మనోహరముగ,
చూపితివి దివ్యనటనమును తిల్లైనగరమందు [రేయింబవళ్ళూ] జనులు విడువక కీర్తించ రమ్యముగ,
పాడితివి సంగీతభరితమై వేదములలో ప్రసిద్ధ సామవేదగీతములను రాగయుక్తముగ,
చుట్టితివి శిరస్సుపై చల్లటి కిరణములను వెదజల్లు వెన్నెలభరిత నెలవంకను కడు అందముగ,
తొలగించితివి ఎనలేని మా పాపకర్మములను ఎడతెగని దయగల కరుణామయునిగ!

 

ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371




No comments:

Post a Comment