Tuesday, 19 March 2019

బావి ఎదిక్కున ఉంటే మంచిది?


బావిగాని,బోరుకాని ఇంటి ఈశాన్యమూలకొనము నుండి ప్రహరీ ఈశాన్య మూలకొనము వరకు దారము లాగి ఉత్తర శాన్యములేదా తూర్పు శాన్యములో బావి బోరు వేసిన శుభము,అభివృద్ధి ఉండును
ఆగ్నేయంలో బావి ఉంటే పుత్రనాశానము
దక్షిణం బావిఉంటే  భార్యకు కీడు
నైఋతిబావి, బోరు ఉంటే ప్రమాదాలు,మరణాలు,
గుండెజబ్బులు సంభవించును
పడమర కీడు
వాయువ్యం శత్రువృద్ది
ఉత్తరము శుభకరం
ఇంటి మధ్యలో బావిధననష్టము
బావిఎదురుగా సింహద్వారం ఉంటే భార్యకు తీవ్రఅనారోగ్యము
మూలలో ఉంటే మూర్చరోగము వచ్చును,తారయిడ్, గుండె జబ్బులువచ్చును

జ్యోతిష,వాస్తుశాస్త్ర పరిశోధకులు
Akaankksha yedur
9000123129

No comments:

Post a Comment