Sunday, 10 March 2019

పంచాంగం తేదీ ... 10 - 03 - 2019



🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 10 - 03 - 2019,
వారం ... ఆదివారం, ( భానువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిరఋతువు,
ఫాల్గుణమాసం,
శుక్లపక్షం,
తిధి. : చతుర్థీ/చవితి రా1.30
తదుపరి పంచమి
నక్షత్రం : అశ్విని రా12.45
తదుపరి భరణి,
యోగం : బ్రహ్మం మ2.50
తదుపరి ఐంద్రం,
కరణం : వణిజ మ1.10
తదుపరి భద్ర/విష్ఠి రా1.30
ఆ తదుపరి బవ,
వర్జ్యం : ఉ8.32 - 10.13,
దుర్ముహూర్తం : సా4.30 - 5.17,
అమృతకాలం : సా5.09 - 6.50,
రాహుకాలం : సా4.30 - 6.00,
యమగండం. : మ12.00 - 1.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.17,
సూర్యాస్తమయం : 6.04,
*నేటివిశేషం*
*శాంత చతుర్థీ*

No comments:

Post a Comment