గ్రహ లింగములు : పురుష గ్రహములు :: రవి, కుజ, గురువులు . స్త్రీ గ్రహములు :: చంద్ర శుక్ర, రాహువులు నపుంసక గ్రహములు :: శని, బుధ, కేతువులు
గ్రహజాతులు: బ్రాహ్మణులు :: గురు, శుక్రులు క్షత్రియులు :: రవి, కుజులు వైశ్యులు :: చంద్ర, బుధులు శూద్రుడు :: శని అంత్య జాతులు :: రాహు, కేతువులు
గ్రహ గుణములు: సత్వగుణము :: రవి, చంద్ర, గురువులు రజోగుణము :: బుధ, శుక్రులు తమోగుణము :: శని, కుజ, రాహు, కేతువులు
గ్రహదిశలు: తూర్పు :: రవి ఆగ్నేయం :: శుక్రుడు దక్షిణ :: కుజుడు నైబుుతి :: రాహువు పశ్చిమం ::శని వాయువ్యం :: చంద్రుడు ఉత్తరం :: బుధుడు ఈశాన్యం :: గురు, కేతువులు ఆధిపత్యం వహిస్తారు.
గ్రహ బుుతు ఆధిపత్యము: వసంత బుుతువు :: శుక్రుడు గ్రీష్మ బుుతువు :: కుజుడు వర్ష బుుతువు :: చంద్రుడు శరదృతువు :: బుధుడు హేమంత బుుతువు :: గురువు శిశిర బుుతువు :: శని ఆధిపత్యం వహిస్తారు.
గ్రహ రుచులు: కారము :: రవి ఉప్పు :: చంద్రుడు చేదు :: కుజుడు తీపి :: గురువు వగరు :: శని షడ్రసములు :: బుధుడు పులుపు :: శుక్రుడు కారకత్వం వహిస్తారు.
చర, స్థిరాది గ్రహములు: స్థిర గ్రహము :: రవి చరగ్రహము :: చంద్రుడు ఉగ్ర గ్రహము :: కుజుడు మిశ్ర గ్రహము :: బుధుడు మృదు గ్రహము :: గురువు లఘుగ్రహము :: శుక్రుడు తీక్ష్ణగ్రహము. :: శని
గ్రహ ధాతువులు : ఎముకలు :: సూర్యుడు రక్తము :: చంద్రుడు ఎముకలలో మజ్జ :: కుజుడు చర్మము :: బుధుడు మేథస్సు :: గురువు వీర్యము :: శుక్రుడు స్నాయువు :: శని కారకత్వం వహిస్తారు.
లగ్న కారకత్వములు- మరుసటి పాఠములు తెలుసుకుందాము
No comments:
Post a Comment