🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
🌷పంచాంగం🌷
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 12 - 03 - 2019,
వారం ... మంగళవారం, ( భౌమ్యవాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
శుక్ల పక్షం,
వారం ... మంగళవారం, ( భౌమ్యవాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
శుక్ల పక్షం,
తిధి. : షష్ఠి రా1.05
తదుపరి సప్తమి,
నక్షత్రం : కృత్తిక రా1.37
తదుపరి రోహిణి,
యోగం : వైధృతి మ12.39
తదుపరి విష్కంభం,
కరణం : కౌలువ మ1.19
తదుపరి తైతుల రా1.05
ఆ తదుపరి గరజి,
తదుపరి సప్తమి,
నక్షత్రం : కృత్తిక రా1.37
తదుపరి రోహిణి,
యోగం : వైధృతి మ12.39
తదుపరి విష్కంభం,
కరణం : కౌలువ మ1.19
తదుపరి తైతుల రా1.05
ఆ తదుపరి గరజి,
వర్జ్యం : ఉ1.30 - 3.07,
దుర్ముహూర్తం : 8.37 - 9.24 &
రా10.57 - 11.46,
అమృతకాలం : రా11.11 - 12.48,
రాహుకాలం : మ3.00 - 4.30,
యమగండం. : ఉ9.00 - 10.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.15
సూర్యాస్తమయం : 6.05,
దుర్ముహూర్తం : 8.37 - 9.24 &
రా10.57 - 11.46,
అమృతకాలం : రా11.11 - 12.48,
రాహుకాలం : మ3.00 - 4.30,
యమగండం. : ఉ9.00 - 10.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 6.15
సూర్యాస్తమయం : 6.05,
*_నేటి విశిష్టత_*
ఈరోజు చాలా అరుదైన రోజు.
మంగళ వారం,కృత్తికా నక్షత్రం, శుద్ద షష్ఠి తిథి...
సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం తో కూడిన ఈ కలయిక విశేషమయినది.
ఈరోజు చాలా అరుదైన రోజు.
మంగళ వారం,కృత్తికా నక్షత్రం, శుద్ద షష్ఠి తిథి...
సుబ్రహ్మణ్య స్వామి జన్మ నక్షత్రం తో కూడిన ఈ కలయిక విశేషమయినది.
ప్రాతఃకాలం కుజహోర యందు అనగా ఉదయం 6:15 to 7:15 మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం సందర్శనం, అభిషేకం చేయడం వలన సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది...
కర్వేరపువ్వులతో పూజ, అభిషేకానంతరం సిద్ధ గంధము, నాగ సింధురములతో అలంకరణ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది...
కర్వేరపువ్వులతో పూజ, అభిషేకానంతరం సిద్ధ గంధము, నాగ సింధురములతో అలంకరణ గొప్ప ఫలితాన్ని ఇస్తుంది...
ఎర్రని పళ్లు, పువ్వులు, వస్త్రములు దానము ఇవ్వడం చెప్పదగిన సూచన.
No comments:
Post a Comment