Monday 4 March 2019

పంచాంగం తేదీ ... 04 - 03 - 2019


ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🍃పంచాంగం🍃
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 04 - 03 - 2019,
వారం ... సోమవారం, ( ఇందువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిరఋతువు,
మాఘమాసం,
బహుళపక్షం,
తిధి. : త్రయోదశి సా4.21
తదుపరి చతుర్థశి,
నక్షత్రం : శ్రవణం మ12.20
తదుపరి ధనిష్ఠ,
యోగం : పరిఘం మ1.50
తదుపరి శివం,
కరణం : వణిజ సా4.21
తదుపరి భద్ర/విష్ఠి
రా.తె5.25 ఆ తదుపరి శకుని,
వర్జ్యం : సా4.45 - 6.32,
దుర్ముహూర్తం : మ12.36 - 1.23 &
మ2.57 - 3.42,
అమృతకాలం : రా.తె3.23 - 5.10,
రాహుకాలం : ఉ7.30 - 9.00,
యమగండం. : ఉ10.30 - 12.00,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.22,
సూర్యాస్తమయం : 6.02,


*_నేటివిశేషం_*
*🍃మహా శివరాత్రి🍃*

No comments:

Post a Comment