Tuesday 19 March 2019

పంచాంగం తేదీ ... 19 - 03 - 2019


🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌷పంచాంగం🌷
శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు,
తేదీ ... 19 - 03 - 2019,
వారం ... మంగళవారం, ( భౌమ్యవాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిరఋతువు,
ఫాల్గుణమాసం,
శుక్లపక్షం,
తిధి. : త్రయోదశి* మ12.08
తదుపరి చతుర్థశి
నక్షత్రం : మఖ సా5.28
తదుపరి పుబ్బ
యోగం : ధృతి మ3.48
తదుపరి శూలం
కరణం : తైతుల మ12.08
తదుపరి గరజి రా11.01
ఆ తదుపరి వణిజ
వర్జ్యం : ఉ6.20 - 7.49* &
రా12.57 - 2.27,
దుర్ముహూర్తం : ఉ8.33 - 9.21 &
రా10.56 - 11.44
అమృతకాలం : మ3.14 - 4.43
రాహుకాలం : మ3.00 - 4.30
యమగండం. : ఉ9.00 - 10.30
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : సింహం
సూర్యోదయం : 6.10
సూర్యాస్తమయం : 6.06

No comments:

Post a Comment