Sunday 24 March 2019

పంచాంగం తేదీ ... 25 - 03 - 2019


🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
పంచాంగం
శ్రీరస్తు, శుభమస్తు, ఆవిఘ్నమస్తు,
తేదీ ... 25 - 03 - 2019,
వారం ... సోమవారం, ( ఇందువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిర ఋతువు,
ఫాల్గుణ మాసం,
బహుళ పక్షం,
తిధి. : పంచమి రా12.25
తదుపరి షష్ఠి
నక్షత్రం : విశాఖ ఉ11.09
తదుపరి అనూరాధ,
యోగం : వజ్రం రా10.16
తదుపరి సిద్ధి,
కరణం : కౌలువ మ12.44
తదుపరి తైతుల రా12.25
ఆ తదుపరి గరజి,
వర్జ్యం : మ3.11 - 4.47,
దుర్ముహూర్తం : మ12.30 - 1.18 &
మ2.54 - 3.43,
అమృతకాలం : రా12.52 - 2.29,
రాహుకాలం : ఉ7.30 - 9.00,
యమగండం. : ఉ10.30 - 12.00,
సూర్యరాశి : మీనం,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.05,
సూర్యాస్తమయం : 6.07,

No comments:

Post a Comment