Saturday, 2 February 2019

తక్షశిల


తక్ష శిల లేదా తక్షిల లేదా టెక్స్లాపాకిస్తాన్ లోని ఒక ముఖ్యమైన పురాతత్వ ప్రదేశము. ఇచ్చట గాంధార నగరమైనటువంటి 'తక్ష శిల' యొక్క శిథిలాలున్నాయి. ఇది ప్రముఖమైన హిందూ వైదిక నగరం  మరియు బౌధ్ధుల  విజ్ఞాన కేంద్రంగా క్రీ.పూ. 6వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం వరకు విరాజిల్లినది 1980లో తక్షశిల, యునెస్కో వారిచే "ప్రపంచ వారసత్వ ప్రదేశం"గా నమోదై ప్రకటింపబడింది.[
తక్షశిల పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఇస్లామాబాద్ కు 35 కి.మీ. పశ్చిమాన గ్రాండ్ ట్రానికి రోడ్డుకు ప్రక్కనే గలదు.
ప్రాచీన భారతదేశం లోని అతిపెద్ద ప్రధాన విశ్వవిద్యాలయాలు రెండు. అవి 1. నలందా విశ్వవిద్యాలయం, (బీహారు) 2. తక్షశిల విశ్వవిద్యాలయం (పాకిస్తాన్) 


విశ్వవిద్యాలయం

తక్షశిల విశ్వవిద్యాలయం పురాతన భారతదేశపు అత్యున్నత విద్యాలయాలలో ఒకటి. ఇందులో చదివినవాళ్ళు దేశంలోనే గొప్ప రాజులుగా ప్రసిద్ధిగాంచారు. వారిలో అశోకుడు కూడా ఒకరు. ఇది భారతదేశానికే కాదు ప్రపంచంలో గొప్ప విశ్వవిద్యాలయం అని చెప్పవచ్చు.







No comments:

Post a Comment