Tuesday 5 February 2019

పంచాంగం 06 - 02 - 2019


🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🍁🍁పంచాంగం
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 06 - 02 - 2019,
వారం ... బుధవారం, ( సౌమ్యవాసరే ),
విలంబి నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
కార్తె : ధనిష్ఠ
ఋతువు : శిశిర
కాలం : శీతా కాలం
పక్షము : శుక్ల పక్షము
సూర్యోదయము : 6:48 am, చంద్రోదయం : 07:42 am,
సూర్యాస్తమయం : 6:18 pm, చంద్రాస్తమయం : 07:38 pm,
సూర్య రాశి : మకరము,
చంద్ర రాశి : కుంభము,
తిథి : విదియ ముగింపు
07:52 am
నక్షత్రం : ధనిష్ఠ 09:08 am
శతభిషం ప్రారంభం,
యోగం : వారీయన ముగింపు
09:54 am పరిఘ ప్రారంభం,
కరణం : బాలవ 06:35 pm
కౌలవ 07:52 am,
*శుభమైన సమయాలు*
అభిజిత్ ముహూ... : 12:10 pm
– 12:56 pm,
అమృతకాలము : లేదు
అనందడి యోగం : 09:08am
మానస (సుభాగ్య),
*అశుభమైన సమయాలు*
రాహు కాలం : 12:26 pm -1:42 pm
యమగండము : 8:35 am – 9:52 am
వర్జ్యం : 17:14 pm- 19:02,
గుళిక కాలం : 11:09 am – 12:26,
దుర్ముహూర్తము : 1 12:05 pm 12:46,

No comments:

Post a Comment