Monday 4 February 2019

5/2/2019 నుండి 6/3/2019 వరకు మాఘమాసం


ఈ నెలరోజులు ఉదయం సూర్యనమస్కారములు సాయంత్రం సింహాలగ్న సమయంలో దీపారాధన సూర్యాష్టకం ఆదిత్య హృదయం పారాయణం చేయట వలన ఆయురారోగ్యములు కలుగును ప్రతి రోజు సింహాలగ్న సమయము 5/2/2019 మంగళవారం సాయంత్రం 6:27 నుంచి 8:34 వరకు సింహాలగ్నం
6/2/2019 బుధవారం సాయంత్రం 6:23 నుంచి 8:30 వరకు
7/2/2019 గురువారం సాయంత్రం 6:19 నుంచి  8:26 వరకు
8/2/2019 శుక్రవారం సాయంత్రం 6:15 నుంచి 8:22 వరకు
9/2/2019 శనివారం సాయంత్రం 6:11 నుంచి 8:18 వరకు
10/2/19 ఆదివారంసాయంత్రం 6:07 నుంచి 8:14 వరకు
11/2/2019 సోమవారం సాయంత్రం 6:03 నుంచి 8:10 వరకు
12/2/2019 మంగళవారం సాయంత్రం 5:58 నుంచి 8:06 వరకు
13/2/2019 బుధవారం సాయంత్రం 5:54 నుంచి 8:02 వరకు
14/2/2019 గురువారం సాయంత్రం 5:50 నుంచి 7:58 వరకు
15/2/2019 శుక్రవారం సాయంత్రం 5:46 నుంచి7:54 వరకు
16/2/2019 శనివారం సాయంత్రం 5:42 నుంచి 7:50 వరకు
17/2/2019 ఆదివారం సాయంత్రం 5:38 నుంచి 7:46 వరకు
18/2/2019 సోమవారం సాయంత్రం 5:34 నుంచి 7:42 వరకు
19/2/2019 మంగళవారం సాయంత్రం 5:30 నుంచి7:38 వరకు
20/2/2019 బుధవారం సాయంత్రం 5:26 నుంచి7:34 వరకు
21/2/2019 గురువారం సాయంత్రం 5:22 నుంచి 7:30 వరకు
22/2/2019 శుక్రవారం సాయంత్రం 5:18 నుంచి 7:26 వరకు
23/2/2019 శనివారం సాయంత్రం 5:14 నుంచి 7:22 వరకు
24/2/2019 ఆదివారం సాయంత్రం 5:10 నుంచి 7:18 వరకు
25/2/2019 సోమవారం సాయంత్రం 5:06 నుంచి 7:14 వరకు
26/2/2019 మంగళవారం సాయంత్రం 5:02 నుంచి 7:00 వరకు
27/2/2019 బుధవారం సాయంత్రం 4:58 నుంచి 6:56 వరకు
28/2/2019 గురువారం సాయంత్రం 4:54 నుంచి  6:52 వరకు
1/3/2019 శుక్రవారం సాయంత్రం 4:50 నుంచి 6:48 వరకు
2/3/2019 శనివారం సాయంత్రం 4:46 నుంచి 6:44 వరకు
3/3/2019 ఆదివారం సాయంత్రం 4:42 నుంచి 6:40 వరకు
4/3/2019 సోమవారం సాయంత్రం 4:38 నుంచి 6:36 వరకు
5/3/2019 మంగళవారం సాయంత్రం 4:34 నుంచి 6:32 వరకు
6/3/2019 బుధవారం సాయంత్రం 4:30 నుంచి 6:28 వరకు ఈ యొక్క  సింహాలగ్న సమయాలలో దీపారాధన వలన అష్టైశ్వర్యములు కలుగును
వివరాలకు సంప్రదించండి
ph 9000123129
SREE VIDHATHA PEETAM

No comments:

Post a Comment