Monday, 4 February 2019

పంచాంగం .. 04 - 02 - 2019



🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
పంచాంగం
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 04 - 02 - 2019,
వారం ... సోమవారం, ( ఇందువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
హేమంత ఋతువు,
పుష్య మాసం,
బహుళ పక్షం,
తిధి. : అమావాస్య రా1.26
తదుపరి మాఘ శుక్ల పాడ్యమి,
నక్షత్రం. : శ్రవణం రా.తె5.14
తదుపరి ధనిష్ఠ,
యోగo. : సిద్ధి ఉ7.56
తదుపరి వ్యతీపాతం,
కరణం. : చతుష్పాద్ మ12.26
తదుపరి నాగవ రా1.26
ఆ తదుపరి కింస్తుఘ్నం,
వర్జ్యం : ఉ7.09 - 8.55
దుర్ముహూర్తం. : మ12.37 - 1.22
& మ2.52 - 3.38
అమృతకాలం. : సా5.45 - 7.31,
రాహుకాలం. : ఉ7.30 - 9.00
యమగండం. : మ10.30 - 12.00
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 6.36,
సూర్యాస్తమయం : 5.52,
*_నేటివిశేషం_*
*చొల్లంగి అమావాస్య,మౌని అమావాస్య/సోమవతీ అమావాస్య*

No comments:

Post a Comment