Wednesday 13 February 2019

పంచాంగం తేదీ ... 14 - 02 - 2019


ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 14 - 02 - 2019,
వారం ... గురువారం, ( బృహస్పతి వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిరఋతువు,
మాఘమాసం,
శుక్లపక్షం,
తిధి : నవమి ఉ9.51
తదుపరి దశమి
నక్షత్రం : రోహిణీ సా5.34
తదుపరి మృగశిర
యోగం. : వైధృతి రా2.24
తదుపరి విష్కంభం
కరణం : కౌలువ ఉ9.51
తదుపరి తైతుల రా9.13
ఆ తదుపరి గరజి,
వర్జ్యం : ఉ9.40 - 11.15 &
రా10.59 - 12.32,
దుర్ముహూర్తం. : ఉ10.20 - 11.06 &
మ2.54 - 3.40,
అమృతకాలం : మ2.24 - 3.59,
రాహుకాలం : మ1.30 - 3.00,
యమగండం : ఉ6 00 - 7.30,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : వృషభం,
సూర్యోదయం : 6.32,
సూర్యాస్తమయం : 5.57,

*_నేటివిశేషం_*
*మధ్వనవమీ*

No comments:

Post a Comment