Friday 8 February 2019

పంచాంగం 08 - 02 - 2019



ఓం శ్రీ గురుభ్యో నమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 08 - 02 - 2019,
వారం ... శుక్రవారం, ( భృగువాసరే ),
విలంబి నామ సంవత్సరం,
ఉత్తరాయణం,
మాఘమాసం,
శుక్లపక్షం,
శశిర ఋతువు,
సూర్యోదయము : 6:48 am చంద్రోదయం : 09:00 am
సూర్యాస్తమయం : 6:19 pm చంద్రాస్తమయం : 09:11 pm
సూర్య రాశి : మకరము,
చంద్ర రాశి : మీనము,
తిథి : తదియ 10:18 am
చవితి ప్రారంభం,
నక్షత్రం : పూర్వాభాద్ర 02:58
ఉత్తరాభాద్ర ప్రారంభం,
యోగం : శివ 11:32 am
సిద్ధ ప్రారంభం
కరణం : గర 10:18 am
వణిజ 11:24 pm
విష్టి 11:24 pm,
*శుభమైన సమయాలు*
అభిజిత్ లగ్నం : 12:10 – 12:56 pm
అమృతకాలము : లేదు
అనందడి యోగం : 02:58 ధవజ (సుభాగ్య)
*అశుభమైన సమయాలు*
రాహు కాలం : 11:10 – 12:27 pm
యమగండము : 3:00 pm – 4:17 pm
వర్జ్యం : లేదు
గుళిక కాలం : 8:36 – 9:53 am
దుర్ముహూర్తము : 1. 09:22 - 10:03 am,
2. 12:47 pm – 01:28 pm,

No comments:

Post a Comment