Friday 15 February 2019

పంచాంగం తేదీ ... 16 - 02 - 2019


ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌺 పంచాంగం🌺
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 16 - 02 - 2019,
వారం ... శనివారం, ( ఇందువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
శిశిరఋతువు,
మాఘమాసం,
శుక్లపక్షం,
తిధి : ఏకాదశి ఉ6.56
తదుపరి ద్వాదశి తె4.55
నక్షత్రం : ఆర్ధ్ర మ3.44
తదుపరి పునర్వసు,
యోగం : ప్రీతి రా9.15
తదుపరి ఆయుష్మాన్
కరణం : భద్ర/విష్ఠి ఉ9.56
తదుపరి బవ సా5.55
ఆ తదుపరి బాలువ రా.తె4.55,
వర్జ్యం : రా3.03 - 4.34,
దుర్ముహూర్తం : ఉ6.31 - 8.03,
అమృతకాలం : ఉ7.42 వరకు,
రాహుకాలం : ఉ9.00 - 10.30,
యమగండం. : మ1.30 - 3.00,
సూర్యరాశి : కుంభం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.31,
సూర్యాస్తమయం : 5.58,


*_నేటివిశేషం_*

*భీష్మ ఏకాదశి*
*అంతర్వేది తీర్థం*
_*శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి*_

No comments:

Post a Comment