Sunday, 23 December 2018

Tip of the Day





SARVA SIDDI THILAKAM

:

పునుగు,జవ్వాజి, గోరోజనం, పచ్చకర్పూరం,లాంటి విశేష వస్తువులను సేకరించి స్వచ్ఛమైన చందనం చెక్కతో కలిపి , మెత్తని పొడిగా తయారు చేసి ఆవు నెయ్యి తో కలిపి తిలకాన్ని తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని తిలకముగా ధరించిన సర్వ కార్యాలలో జయము కలుగును.

No comments:

Post a Comment