Saturday 29 December 2018

పంచాంగం 30 - 12 - 2018



🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్తు,
తేదీ ... 30 - 12 - 2018,
వారం ... ఆదివారం, ( భానువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంతఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిధి. : అష్టమి ఉ7.06 తదుపరి
నవమి రా.తె5.39,
నక్షత్రం : హస్త మ1.07 తదుపరి
చిత్త/చిత్ర,
యోగం : శోభన ఉ11.49
తదుపరి అతిగండ,
కరణం. : కౌలువ ఉ7.06 తదుపరి
తైతుల సా6.22 ఆ తదుపరి
గరజి రా.తె5.39,
వర్జ్యం : రా8.50- 10.23,
దుర్ముహూర్తం : సా4.04-4.48,
అమృతకాలం. : ఉ7.23 - 8.54,
రాహుకాలం. : సా4.30 - 6.00,
యమగండం. : మ12.00 - 1.30,
సూర్యరాశి : ధనుస్సు,
చంద్రరాశి : కన్య,
సూర్యోదయం : 6.34,
సూర్యాస్తమయం : 5.32,

No comments:

Post a Comment