Saturday 15 December 2018

పంచాంగం 16 - 12 - 2018


🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు, 
తేదీ ... 16 - 12 - 2018,
వారం ... ఆదివారం, ( భానువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంతఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిధి : నవమి రా.తె 3.01
తదుపరి దశమి,
నక్షత్రం. : ఉత్తరాభాద్ర రా11.40
తదుపరి రేవతి,
యోగం. : వ్యతీపాతం రా11.11
తదుపరి వరీయాన్,
కరణం. : బాలువ మ2.24
తదుపరి కౌలువ
రా.తె3.01ఆ తదుపరి తైతుల,
వర్జ్యం : ఉ8.11 - 9.55,
దుర్ముహూర్తం. : మ3.56 -4.40,
అమృతకాలం. : సా6.30 -8.13,
రాహుకాలం. : సా4.30 - 6.00,
యమగండం. : మ12.00 - 1.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.26,
సూర్యాస్తమయం : 5.24,
*_నేటివిశేషం_*
*నేడు పాతార్కా యోగం మూలికల సేకరణకు శుభ దినం*
*సాయంత్రం 5.25 ని... సూర్యుడు మఖర రాశి ప్రవేశం, ధనుర్మాస ప్రారంభం*

No comments:

Post a Comment