Thursday 13 December 2018

పంచాంగం 13 - 12 - 2018


ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🔥పంచాంగం🔥
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ .... 13 - 12 - 2018,
వారం ... గురువారం, ( బృహస్పతి వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంతఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిధి : షష్ఠి రా10.11
తదుపరి సప్తమి,
నక్షత్రం : ధనిష్ఠ సా5.16
తదుపరి శతభిషం,
యోగం : హర్షణం రా10.53
తదుపరి వజ్రం,
కరణం : కౌలువ ఉ9.07
తదుపరి తైతుల రా10.11
ఆ తదుపరి గరజి,
వర్జ్యం : రా1.11 - 2.57,
దుర్ముహూర్తం : ఉ10.05 - 10.49 &
మ2.28 - 3.12,
అమృతకాలం : ఉ7.29వరకు,
రాహుకాలం : మ1.30 - 3.00,
యమగండం. : ఉ6.00 - 7.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.25,
సూర్యాస్తమయం : 5.24,
*_నేటివిశేషం_*
*🌹సుబ్రహ్మణ్య షష్ఠి🌹*

No comments:

Post a Comment