Saturday 22 December 2018

పంచాంగం 23 - 12 - 2018


ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌻పంచాంగం🌻
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ ... 23 - 12 - 2018,
వారం ... ఆదివారం, ( భానువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంతఋతువు,
మార్గశిర మాసం,
బహుళ పక్షం,
తిధి : పాడ్యమి రా10.20,
నక్షత్రం. : ఆర్ద్ర రా11.24
తదుపరి పునర్వసు,
యోగం : శుక్లం ఉ11.40
తదుపరి బ్రహ్మం,
కరణం : బాలువ ఉ11.16
తదుపరి కౌలువ రా10.20
ఆ తదుపరి తైతుల,
వర్జ్యం : ఉ8.35 - 10.06
దుర్ముహూర్తం. : మ3.59 -4.43
అమృతకాలం. : మ1.54 -3.25
రాహుకాలం. : సా4.30 - 6.00
యమగండం. : మ12.00 - 1.30
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మిథునం
సూర్యోదయం : 6.30
సూర్యాస్తమయం : 5.27,

No comments:

Post a Comment