Thursday 13 December 2018

పంచాంగం 14 - 12 - 2018


ఓం శ్రీ గురుభ్యోనమః🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ .... 14 - 12 - 2018,
వారం ... శుక్రవారం, ( భృగువాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
హేమంత ఋతువు,
మార్గశిర మాసం,
శుక్ల పక్షం,
తిధి : సప్తమి రా12.09
తదుపరి అష్టమి,
నక్షత్రం : శతభిషం రా7.43
తదుపరి పూర్వాభాద్ర,
యోగం : వజ్రం రా11.15
తదుపరి సిద్ధి,
కరణం : గరజి ఉ11.10
తదుపరి వణిజ రా12.09
ఆ తదుపరి భద్ర/విష్ఠి,
వర్జ్యం : రా2.41 - 4.26,
దుర్ముహూర్తం : ఉ8.38 - 9.21 &
మ12.17 - 1.01,
అమృతకాలం : ఉ11.47 - 1.32,
రాహుకాలం : ఉ10.30 - 12.00,
యమగండం : మ3.00 - 4.30,
సూర్యరాశి : వృశ్చికం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 6.26,
సూర్యాస్తమయం : 5.24,
*_నేటివిశేషం_*
*మిత్ర సప్తమి*

No comments:

Post a Comment