ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే...చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు కాని పటాలు కానీ ఏ దేవాలయం చెట్టు క్రిందో ఎవరూ తిరగని ప్రదేశంలోనో వదిలేసి హమ్మయ్య అనుకుంటారు. కానీ ఇలా చేయడంకన్నా ఉత్తమమైన మార్గం ఏంటంటే అటువంటి పటాలను అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచిది. అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం ఎంత మాత్రం అవసరం లేదు. అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు.ఇక విరిగిపోయిన విగ్రహాలను నదిలో విసర్జించండి. ప్రవహిస్తున్న నదిలో వేయడం ద్వారా నీరు కలుషితం కాదు. అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి మనస్పూర్తిగా నమస్కరించి '' గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర '' అని వదిలేయండి.ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి.
వివాహ పొంతనలు ,శుభముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,విదేశీయానం,గృహం,సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc),పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయప్రతిష్ట, గృహప్రవేశ౦, శాంతిపూజలు ,ఆధ్యాత్మికవస్తువులు Astrology ,numerology-name setting,-visiting cards,bussiness boards,banners setting, scientific vasthu without dismantling,gems ,pujas,homas,japas,vrathas,all puja services
Subscribe to:
Post Comments (Atom)
-
శివ ఆరాధనలలో అత్యంత క్లిష్టమైనది, ప్రత్యక్ష ఫలదాయకమైనది ఈ పాశుపత మంత్రము. పూర్వ కాలములో అర్జునునికి కృష్ణుని ద్వారా ఈ పాశుపత మంత్ర విధానము...
-
ఆదివారం పునర్వసు నక్షత్రంనాడు ఇప్పవేరు ని సేకరించి మొలత్రాడుకు కట్టుకుంటే వశీకరణ శక్తి కలుగుతుంది. అమ్మవారికి విప్పపులతో పూజించటం ఎంతో...
-
పూజా గదిలో ఎలాంటి విగ్రహాలు పెట్టాలి? మనకు మనశ్శాంతిని, ధైర్యాన్న...
No comments:
Post a Comment