Saturday 3 November 2018

కార్తీకమాసం పూజ విశిష్టత తేదీలు ముఖ్య తిధులు


విళంబి నామ సంవత్సరం 2018  కార్తీకమాసం ఆధ్యాత్మిక సమాచారం:-

8-11-2018 పాడ్యమి, గురువారం నుండి 

ది.7-12-2018 అమావాస్య, శుక్రవారం వరకు.

ది 8/11/2018 గురువారం,ఆకాశదీపం ప్రారంభం

ది. 9/11/2018 శుక్రవారం,భగినీ హస్తభోజనం

ది.11/11/2018 ఆదివారం,నాగులచవితి

ది, 12/11/2018 మొదటి సోమవారం,నాగపంచమి

ది, 19/11/2018 రెండవసోమవారం, ఏకాదశి.

ది, 20/11/2018 మంగళవారం, చిలుకు ద్వాదశి లేదా క్షీరాబ్ది ద్వాదశి

ది, 22/11/2018 గురువారం, సాయంత్రం జ్వాలా తోరణం

ది, 23/11/2018 శుక్రవారం, కార్తీక పౌర్ణమి

ది. 26/11/2018 మూడవసోమవారం, ఆరుద్ర నక్షత్రం, మరియు సంకటహరచతుర్ది, బాతృ తృతీయ

ది, 3/12/2018 నాల్గవ సోమవారం

ది, 5/12/2018, బుధ వారం - మాసశివరాత్రి

ది, 7/12/2018. శుక్రవారం అమావాస్య దీపాలంకరణ

ది 8/12/2018 శనివారం పాడ్యమి స్నానాలు. పోలి స్వర్గం

No comments:

Post a Comment