Tuesday 20 November 2018

పంచాంగం 21 - 11 2018


శ్రీ గురుభ్యోనమః🙏

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,

తేదీ ... 21 - 11 2018,

బుధవారం, ( సౌమ్య వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం, దక్షిణాయనం,

శరద్ఋతువు,

కార్తీకమాసం,

శుక్లపక్షం,

తిధి : త్రయోదశి మ12.38

తదుపరి చతుర్ధశి,

నక్షత్రం : అశ్విని సా6.05

తదుపరి భరణి,

యోగం. : వ్యతీపాతం మ3.58

తదుపరి వరీయాన్,

కరణం : తైతుల మ12.38

తదుపరి గరజి రా12.30

ఆ తదుపరి వణిజ,

సూర్యరాశి : వృశ్చికం

చంద్రరాశి : మేషం

సూర్యోదయం : 6.12

సూర్యాస్తమయం : 5.20

రాహుకాలం. : మ12.00 - 1.30

యమగండం. : ఉ7.30 - 9.00

వర్జ్యం : మ1.57 - 3.36 &

రా.తె3.45 - 5.22,

దుర్ముహూర్తం. : ఉ11.24- 12.08

అమృతకాలం. : ఉ10.40- 12.19,

No comments:

Post a Comment