ఓం శ్రీ గురుభ్యోనమః🙏
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,
తేదీ. ... 10 - 11 - 2018,
శనివారం, ( స్థిర వాసరే ),
శ్రీ విళంబి నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరద్ఋతువు,
కార్తీకమాసం,
శుక్ల పక్షం,
తిధి : తదియ రా9.46 తదుపరి చవితి/చతుర్థి,
నక్షత్రం : జ్యేష్ఠ రా 9.31 తదుపరి మూల,
యోగం. : అతిగండ సా4.03 తదుపరి సుకర్మ,
సూర్యరాశి : తుల,
చంద్రరాశి : వృశ్చికం,
సూర్యోదయం : 6.06,
సూర్యాస్తమయం : 5.23,
రాహుకాలం. : ఉ9.00 - 10.30,
యమగండం. : మ1.00 - 3.00,
వర్జ్యం : లేదు,
దుర్ముహూర్తం. : ఉ6.06 -7.36,
*_నేటివిశేషం_*
*🌹త్రిలోచన గౌరీ వ్రతం🌹*
No comments:
Post a Comment