Wednesday, 21 November 2018

పంచాంగం 22 - 11 - 2018


ఓం శ్రీ గురుభ్యోనమః🙏

శ్రీరస్తు, శుభమస్థు, అవిఘ్నమస్థు,

తేదీ ... 22 - 11 - 2018,

గురువారం ( బృహస్పతి వాసరే ),

శ్రీ విళంబి నామ సంవత్సరం,

దక్షిణాయనం,

శరద్ఋతువు,

కార్తీకమాసం,

శుక్లపక్షం,

తిధి : చతుర్ధశి మ12.23

తదుపరి పూర్ణిమ,

నక్షత్రం : భరణి మ2.31

తదుపరి కృత్తిక,

యోగం : వరీయాన్ మ2.31

తదుపరి పరిఘము,

కరణం : వణిజ మ12.23

తదుపరి భద్ర/విష్ఠి

రా11.53 ఆ తదుపరి బవ,

సూర్యరాశి : వృశ్చికం,

చంద్రరాశి : మేషం,

సూర్యోదయం : 6.12,

సూర్యాస్తమయం : 5.20,

రాహుకాలం. : మ1.30 - 10.30,

యమగండం. : ఉ6.00 - 7.30,

వర్జ్యం : రా.తె6.10నుండి,

దుర్ముహూర్తం. : ఉ9.55 - 10.39 & 

మ2.22 - 3.06,

అమృతకాలం. : మ1.27 - 3.03,

*_నేటివిశేషం_*

*విష్ణాలయేషు కార్తీక పర్వ దీపోత్సవం*,

*జ్వాలాతోరణం*,

*గురు నానక్ జయంతి*,

No comments:

Post a Comment